Date: 2026-03-08

KIMS మహిళా ఆరోగ్యమే... కుటుంబానికి బలం! 💪✨

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కిమ్స్ సవీరా ఆసుపత్రి ప్రముఖ Obstetrician & Gynaecologist, Dr. Surekha Kanchanagari గారు మహిళా ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు.


కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆమె పిలుపునిచ్చారు.


✅ పీసీవోఎస్, థైరాయిడ్ సమస్యల నివారణకు సమతుల ఆహారం, వ్యాయామం తప్పనిసరి.

✅ రక్తహీనతను తగ్గించుకోవడానికి ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

✅ 30 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.


ఆరోగ్యకరమైన అలవాట్లే రేపటి ఆనందానికి పునాది.



Branches: Anantapur,
Doctors: Dr. Surekha Kanchanagari,

Sunday, March 8, 2026

logo of Manam
photo of media

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

logo of Suryaa
photo of media

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

logo of Praja sakthi
photo of media

Sunday, March 8, 2026

logo of Sakshi
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...