Date: 2026-03-08

KIMS మహిళల ఆరోగ్యమే... ఇంటికి మహాభాగ్యం! 🌸

కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడే మహిళా శక్తికి మూలాధారం వారి ఆరోగ్యమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిమ్స్ కడల్స్ హాస్పిటల్ Consultant Obstetrician, Gynaecologist & Laparoscopic Surgeon, Dr. Anusha Kantimahanthi గారు మహిళల ఆరోగ్య ప్రాముఖ్యత గురించి కీలక సూచనలు చేశారు.


✅ సమతుల్యమైన ఆహారం తీసుకోండి.

🚫 జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి.

🩺 ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.

💻 ఐటి ఉద్యోగినులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.


మహిళా స్వస్థత - సమాజ భద్రత!



Branches: Seethammadhara,
Doctors: Dr. Anusha Kantimahanthi,

Sunday, March 8, 2026

photo of media

Sunday, March 8, 2026

logo of Sakshi
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...