Tuesday, March 24, 2026


Date: 2026-03-24
నేడు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (మార్చి 24). 2026 థీమ్: “అవును! మనం క్షయను అంతం చేయగలం”.
ముఖ్య లక్షణాలు:
2 వారాలకు మించి తగ్గని దగ్గు & జ్వరం.
ఆకలి లేకపోవడం & బరువు తగ్గడం.
ఛాతీ నొప్పి & అలసట.
డాక్టర్ సూచనలు:
✅ లక్షణాలు ఉంటే వెంటనే X-ray లేదా గళ్ల పరీక్ష చేయించుకోండి.
✅ 6 నెలల పాటు మందులు క్రమం తప్పకుండా వాడాలి (మధ్యలో ఆపితే ప్రాణాపాయం).
✅ మాస్క్ ధరించడం, తుమ్మినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవడం ముఖ్యం.
మనం బాధ్యతగా ఉంటే టీబీ లేని సమాజాన్ని నిర్మించవచ్చు!
Tuesday, March 24, 2026
Tuesday, March 24, 2026
Tuesday, March 24, 2026
Tuesday, March 24, 2026
Tuesday, March 24, 2026