Date: 2026-05-05

KIMS ఆస్తమాను జయించాలంటే.. అవగాహనే ఆయుధం!

కర్నూలు జిల్లాలో సుమారు 10 శాతం మంది ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సరైన సమయంలో స్పందిస్తే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు.


✅ గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

• లక్షణాలు: పిల్లికూతలు, రాత్రిపూట దగ్గు, ఛాతిలో బిగుతు.

• కారణాలు: దుమ్ము, ధూళి, చల్లని వాతావరణం మరియు పొగ.

• పరిష్కారం: ఇన్హేలర్లు మరియు క్రమం తప్పని వ్యాయామం.


ముందస్తు నిర్ధారణ మరియు సరైన చికిత్సతో ఆస్తమాను నియంత్రించి సాధారణ జీవితాన్ని గడపవచ్చు.


Dr. M. Chiranjeevi Reddy,

Consultant Interventional Pulmonologist,

KIMS Hospitals, Kurnool



Branches: Kurnool,
Doctors: Dr. M. Chiranjeevi Reddy,

Tuesday, May 5, 2026

logo of Sakshi
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...