ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే బ్రెయిన్ స్ట్రోక్, ఇప్పుడు 20 నుండి 35 ఏళ్ల యువతలోనూ పెరగడం తీవ్రంగా కలవరపెడుతోంది.
జీవనశైలి మార్పులు, ఒత్తిడి, సరైన ఆహార నియమాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
💡 మెదడును కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
• జంక్ & ప్రాసెస్డ్ ఫుడ్ పక్కనపెట్టి.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.
• ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
• బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కంట్రోల్‌లో ఉంచుకోండి.
"స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం విలువైనదే. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన అలవాట్లే మనల్ని కాపాడుతాయి."
Dr. Challepalle Baburao,
Consultant Neurologist