Date: 2026-07-25

పెరుగుతున్నసంతానలేమి సమస్యలు-ఆధునిక సాంకేతికతతో లక్షలాది దంపతుల కలలను నిజం చేస్తున్న ఐవీఎఫ్

పెళ్లిళ్లు ఆలస్యం కావడం, జీవనశైలి మార్పులు, తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నేడు అనేక దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. అయితే సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ (IVF) చికిత్స లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది! 🕯️❤️

🔹 సంతానలేమి కేవలం మహిళల సమస్యే కాదు: 40% కేసుల్లో పురుషుల కారణాలు, 40% కేసుల్లో మహిళల కారణాలు ఉంటాయి. చికిత్సకు ఇద్దరూ కలిసి ముందుకు రావడం ముఖ్యం.

🔹 అపోహలు నమ్మవద్దు: ఐవీఎఫ్ పిల్లలు కూడా సాధారణ పిల్లలట్లే పూర్తి ఆరోగ్యంతో ఎదుగుతారు.

🔹 ముందస్తు పరీక్షలే కీలకం: వివాహమైన ఏడాది దాటినా (35 ఏళ్లు దాటిన వారికి 6 నెలలు) గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి.

ఈ అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంచుకుందాం... అపోహలను పక్కన పెడదాం! 🩺🌸


Dr. B. Mounika,

Consultant Obstetrician &Gynaecologist


Branches: Anantapur,
Doctors: Dr. B. Mounika,

Saturday, July 25, 2026

photo of media

Saturday, July 25, 2026

logo of Suryaa
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...