Date: 2026-07-28

సైలెంట్ కిల్లర్‌గా హెపటైటిస్!

ప్రతి ఏటా జూలై 28న "ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం" సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ (కర్నూలు) Consultant Medical Gastroenterologist, Dr. K. Naveen Kumar గారు వైరల్ హెపటైటిస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.


• సైలెంట్ కిల్లర్: ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని ‘నిశ్శబ్ద వ్యాధి’ (సైలెంట్ కిల్లర్) అంటారు.

• తీవ్రమైన పరిణామాలు: సరైన సమయంలో గుర్తించకపోతే ఇది లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ మరియు క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.

• అవరోధాలను తొలగిద్దాం: అవగాహన లోపం, భయం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది చికిత్సకు దూరమవుతున్నారు. ఈ అడ్డంకులను తొలగించి అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ఈ ఏటి థీమ్ ముఖ్యాుద్దేశం.



Branches: Kurnool,
Doctors: Dr. K. Naveen Kumar,

Tuesday, July 28, 2026

logo of Andhra Jyothi
photo of media

Tuesday, July 28, 2026

logo of Andhra Prabha
photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

logo of Eenadu
photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

photo of media

Tuesday, July 28, 2026

logo of Visalaandhra
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...