Friday, September 25, 2026


Date: 2026-09-25
ఊపిరే మన ఆయువు.. ఊపిరితిత్తులను కాపాడుకుందాం! ప్రపంచ ఊపిరితిత్తుల రోజు సందర్భంగా ముఖ్యమైన హెచ్చరికలు: ఎప్పుడు వైద్యుడిని కలవాలి?
• 3 వారాలకు మించి దగ్గు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయవద్దు.
• రక్తంతో కూడిన దగ్గు లేదా బరువు తగ్గడం.
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం రావడం.
చిన్న వయసు నుంచే పిల్లలను పొగ, కాలుష్యం నుండి దూరంగా ఉంచడం వల్ల దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలను నివారించవచ్చు.
డాక్టర్ యశోవర్ధన్ మాంగిశెట్టిలి
(కన్సల్టెంట్ క్లినికల్, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ & అలర్జీ స్పెషలిస్ట్, కిమ్స్ సవేరా, అనంతపురం)
#WorldLungDay #LungHealth #KIMSSaveera #Anantapur #HealthAwareness #TeluguHealthTips
Friday, September 25, 2026