Date: 2026-11-01

ప్రారంభ దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ నివారించొచ్చు

ప్రారంభ దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ నివారించవచ్చు!


రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి నివారించవచ్చని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు డా. బి. సాహితీప్రియ, డా. కె. వరుణ్ ప్రకాష్ తెలిపారు. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


- క్రమం తప్పకుండా స్వీయ పరీక్ష చేసుకోండి

- గడ్డలు లేదా మార్పులను నిర్లక్ష్యం చేయకండి

- సమయానికి స్క్రీనింగ్ చేయించుకోండి


ముందుగా గుర్తిద్దాం, ధైర్యంగా గెలుద్దాం! 


Branches: Nellore,
Doctors:

Sunday, November 1, 2026

logo of Andhra Jyothi
photo of media

Sunday, November 1, 2026

logo of Sakshi
photo of media

Sunday, November 1, 2026

logo of Eenadu
photo of media

Sunday, November 1, 2026

logo of Vaartha
photo of media

Sunday, November 1, 2026

logo of The Hans India
photo of media

Sunday, November 1, 2026

photo of media

Sunday, November 1, 2026

logo of Suryaa
photo of media

Sunday, November 1, 2026

logo of Praja sakthi
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...