Monday, November 16, 2026
Date: 2026-11-16
నవంబర్ 17 జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా, కిమ్స్ ఐకాన్ (విశాఖపట్నం) కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. చెన్నా విజయ్ గారు మూర్ఛ వ్యాధిపై అపోహలను తొలగిస్తూ ప్రజలకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు.
✅ సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సుమారు 70% మందిలో మూర్ఛ దాడులను నియంత్రించవచ్చు
✅ బాధితులు కూడా అందరిలాగే చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం కొనసాగించవచ్చు
మూర్ఛ వచ్చినప్పుడు:
🔹 ప్రశాంతంగా ఉండండి, బాధితుడిని ఒక పక్కకు పడుకోబెట్టండి
🔹 నోట్లో తాళాలు, చెంచాలు, వేళ్లు పెట్టకండి
🔹 మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువ కొనసాగితే వెంటనే అత్యవసర వైద్యం అందించండి 🚨
💊 వైద్యుల సలహా లేకుండా మందులు ఆపకండి.
Dr. Ch Vijay
Consultant Neurologist,
📍KIMS-ICON Hospital, Vizag.
To book an appointment, call 8897314141 or
https://www.kimshospitals.com/doctor-profile/dr-ch-vijay/
భయం, అపోహల స్థానంలో అవగాహన పెంచుదాం. బాధితులకు అండగా నిలుద్దాం.
#EpilepsyAwareness #NationalEpilepsyDay #KIMSIconHospital #Neurology #SeizureFirstAid