Date: 2026-11-23

వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకండి!

సొంత వైద్యం భవిష్యత్తులో సాధారణ వ్యాధుల చికిత్సను కూడా కష్టతరం చేస్తుంది.


ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి నిర్వహించిన 'రన్ ఫర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR)' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 🏃‍♀️🏃‍♂️


✅ వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్స్ వాడండి

✅ కోర్సును పూర్తిగా వాడండి

✅ సొంత వైద్యం వద్దు


యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడదాం, భవిష్యత్తును కాపాడుకుందాం.


Branches: Kondapur,
Doctors:

Monday, November 23, 2026

logo of Eenadu
photo of media

Monday, November 23, 2026

logo of Sakshi
photo of media

Monday, November 23, 2026

logo of Andhra Jyothi
photo of media

Monday, November 23, 2026

logo of Namasthe Telangana
photo of media

Monday, November 23, 2026

photo of media

Monday, November 23, 2026

logo of Nava Telangana
photo of media

Monday, November 23, 2026

photo of media

Monday, November 23, 2026

photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...