Date: 2026-11-26

📰 ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు!

ఊబకాయం కేవలం శరీరాకృతికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దారితీయవచ్చు.


ఊబకాయం రావడానికి గల కారణాలు, ఆరోగ్యంపై దాని ప్రభావం, నివారణ మార్గాలు, చికిత్స విధానాల గురించి కిమ్స్ సవీర ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ – జనరల్ & మినిమల్ యాక్సెస్ సర్జరీ, డాక్టర్ టి. రాఘవేంద్ర చౌదరి గారు దినపత్రికలో వివరించారు.

✅ సమతుల ఆహారం తీసుకోండి

✅ వారానికి కనీసం 150–300 నిమిషాల వ్యాయామం చేయండి

✅ రోజుకు 7–9 గంటలు నిద్రపోండి

✅ అవసరమైతే వైద్యులను సంప్రదించండి


ఊబకాయంతో బాధపడుతున్నవారిని విమర్శించకుండా, వారికి అండగా నిలుద్దాం. 



Branches: Anantapur,
Doctors: Dr. Raghavendra Chowdary,

Thursday, November 26, 2026

logo of Suryaa
photo of media

Thursday, November 26, 2026

photo of media

Thursday, November 26, 2026

logo of Praja sakthi
photo of media

Thursday, November 26, 2026

photo of media

Thursday, November 26, 2026

photo of media

Thursday, November 26, 2026

photo of media

Thursday, November 26, 2026

photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...