Friday, September 11, 2026


Date: 2026-09-11
22 నెలల పాపకు నూతన జీవితం! 💙
తీవ్రమైన కడుపు ఉబ్బరం, రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన చిన్నారికి కర్నూలు కిమ్స్ కడల్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.
ఛాతీలోకి తిరగబడిన కడుపును సరిచేసే ముందు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ బృందం 700 మి.లీ. ద్రవాన్ని బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. పాప ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉంది! 👏✨
సకాలంలో స్పందించిన వైద్య బృందానికి అభినందనలు! 🏥
Visit : https://www.kimscuddles.com/kurnool
#KIMSCuddles #Kurnool #MedicalMiracle #HealthcareHeroes
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026
Friday, September 11, 2026