Date: 2026-11-19

పిల్లల్లేరా? B12 లోపమే కారణమా? 🤔💜

సంతానం కలగక ఆందోళన చెందుతున్న ఎంతోమంది దంపతులు B12 లోపమే కారణమని భావిస్తారు. 'డియర్ వసుంధర' శీర్షికలో గైనకాలజిస్ట్ డా. చీపురుపల్లి వసుంధర ఈ సందేహాన్ని తీర్చారు:


✅ పిల్లల మెదడు, నాడీవ్యవస్థ అభివృద్ధికి, రక్తకణాల నిర్మాణానికి విటమిన్ B12 చాలా ముఖ్యం

✅ B12 తగ్గితే కండరాల బలహీనత, కళ్లు తిరగడం, రక్త సమస్యలు వస్తాయి, మందులతో సరిచేసుకోవాలి

✅ కానీ గర్భం రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం కాదు

✅ ముందు ఇతర కారణాలు చూడాలి: అండం సక్రమంగా విడుదలవుతోందా? నెలసరి క్రమంగా వస్తోందా? సరైన సమయంలో కలుస్తున్నారా? భర్తకు ఏమైనా సమస్యలున్నాయా?


చాలా సందర్భాల్లో కారణం చిన్న సమస్యే, చికిత్సతో సరిచేయవచ్చు. 💡 అందుకే ఊహించుకోకండి, వైద్యులను కలిసి అసలు కారణం తెలుసుకోండి.


Dr. Vasundara Cheepurupalli,

Senior Consultant Gynaecologist, Robotic and Laparoscopic Surgeon, Cosmetic Gynaecologist and Obstetrician,

📍KIMS Hospitals, Secunderabad.

For consultation, call 8897314141 or visit

https://www.kimshospitals.com/doctor-profile/dr-vasundara-cheepurupalli/


#DearVasundhara #FertilityAwareness #VitaminB12 #WomensHealth #KIMSHospitals


Branches: Secunderabad,
Doctors: Dr. Vasundara Cheepurupalli,

Thursday, November 19, 2026

logo of Eenadu
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...