Sunday, November 10, 2024


Date: 2024-11-10
టీకాలు శరీరంలో వ్యాధి నిరోధకాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయనీ, ఇవి అనేక రకాల వ్యాధికారకాలను అడ్డుకుంటాయని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు టీకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని, టీకాలపై అవగాహన కల్పించిన కిమ్స్ సవీర ఆసుపత్రి వైద్యులు.