Wednesday, April 30, 2025

Date: 2025-04-30
ఎక్కో ద్వారా యువకుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ ఐకాన్ వైద్యులు!
హైడ్రోజెన్ సల్ఫైడ్ విషపూరిత గ్యాస్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురైన యువకుడిని, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలోని నిపుణుల బృందం అత్యాధునిక వైద్య చికిత్సలతో విజయవంతంగా యువకుడి ప్రాణాలను కాపాడింది.