Tuesday, May 6, 2025

Date: 2025-05-06
ఆస్తమా నివారణతోనే మెరుగైన శ్వాస
ఆస్తమా అనేది ఊపిరితిత్తుల యొక్క దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూలుగుడు, దగ్గు, ఛాతిలో బిగుతు వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే సరైన చికిత్సలు తీసుకోవడం దీని ద్వారా ఉపశమనం పొందవచ్చు.