Tuesday, May 6, 2025

Date: 2025-05-06
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫాంట్స్ నుండి పెద్దల దాకా సుమారు 26 కోట్ల మందికి పైగా ఆస్థమా వ్యాధి ఉందని, వీరిలో అధికంగా పిల్లలే ఈ వ్యాధికి గురవుతున్నారని Dr. Potti Venkata Chalamaiah (Consultant Pulmonologist) తెలిపారు. ఇది అన్ని వయస్సుల వారికి వచ్చే ఒక దీర్ఘకాలిక వ్యాధిగా పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా నివారణ చర్యలు తీసుకోవచ్చని అన్నారు.