Sunday, July 13, 2025


Date: 2025-07-13
ఊబకాయంతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు Dr. K. Raviteja. 🦵 ఆర్థరోస్కోపి పద్ధతిలో కీ హోల్ శస్త్రచికిత్సల ద్వారా వారికి సాధారణ నడకను అందించారు. యువకుడికి శస్త్రచికిత్స చేసిన రెండు రోజుల నుంచి నడవం ప్రారంభించామని తెలిపారు.