Wednesday, August 13, 2025


Date: 2025-08-13
💚 ఒక్క ముందడుగు – ఎనిమిది ప్రాణాలు 💚
ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, Dr. Badarinath Reddy V, Consultant Nephrologist and Transplant Physician గారు అవయవ దాన ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఒక అవయవ దాత కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలు వంటి అవయవాలను దానం చేసి 8 మందికి కొత్త జీవితం ఇవ్వగలడు. కిమ్స్ సవీరా హాస్పిటల్ లో విజయవంతంగా కిడ్నీ మార్పిడులు జరుగుతున్నాయి. మీరు కూడా ఏపీ జీవన్ ధాన్ ద్వారా అవయవ దాతగా నమోదు అవ్వండి – ప్రాణాలను రక్షించే ఈ అమూల్యమైన బహుమతిని అందించండి. 🌿