Monday, September 15, 2025

Date: 2025-09-15
🌍 అంతర్జాతీయ లింఫోమా దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్ పై అపోహలను తొలగించుకుని అవగాహన పెంచుకోవాలి అని చెబుతున్నారు Dr. Gorla Vishnu Priyanka, Consultant Medical Oncologist, కిమ్స్ సవీరా హాస్పిటల్, అనంతపురం.
👉 లింఫోమా ఒక రకమైన రక్త క్యాన్సర్, ఇది శోషరస గ్రంథుల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
⚠️ లక్షణాలు: మెడ/చంక దగ్గర వాపు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రి చెమటలు, అలసట.
💡 ముందస్తు గుర్తింపు + ఆధునిక చికిత్సలతో లింఫోమాను జయించడం సాధ్యం.