Date: 2025-09-15

Kims లింఫోమా ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం కావచ్చు

🩸 లింఫోమా ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం కావచ్చు 💪

"లక్షణాలను గుర్తించడం ఆలస్యం చేస్తే ప్రాణాపాయం, కానీ ముందుగానే గుర్తిస్తే లింఫోమాను పూర్తిగా జయించవచ్చు" అని చెబుతున్నారు Dr. Kishore Kumar Kota, Consultant Medical & Hemato Oncologist, Bone Marrow Transplant Physician, కిమ్స్ హాస్పిటల్స్, సీతమ్మధార, విశాఖపట్నం.

⚠️ జాగ్రత్తగా గమనించాల్సిన లక్షణాలు:

👉 కారణం లేకుండా బరువు తగ్గిపోవడం

👉 రాత్రిపూట అధికంగా చెమటలు

👉 జ్వరం & అలసట

👉 మెడ/చేతి కింద వాపులు

💡 ఆధునిక వైద్యపరమైన చికిత్సలతో (కీమోథెరపీ, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ) వేలాది మంది రోగులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

మనందరం కలసి లింఫోమాపై అవగాహన పెంచుదాం – ప్రాణాలను కాపాడుదాం ❤️


Branches: Vizag - Sheela Nagar, Seethammadhara,
Doctors: Dr. Kishore Kumar Kota,

Monday, September 15, 2025

photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...