Wednesday, November 19, 2025

Date: 2025-11-19
రోజువారీ కూలి పనులు చేసుకునే 25 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు డ్రిల్లింగ్ పరికరంతో తీవ్రంగా గాయపడ్డాడు. 💥 కుడి మోచేతి పైభాగంలో గుచ్చుకున్న ఆ పరికరం వల్ల ప్రధాన రక్తనాళం (బ్రేకియల్ ఆర్టెరీ) పూర్తిగా తెగిపోయి, రక్తస్రావం ఆగకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది.
🏥 వెంటనే సీతమ్మధారలోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా, Consultant Vascular Endovascular Surgeon, Dr. Bharat Arun Mongam అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి, వేరే చోటు నుంచి నరం తీసుకుని బైపాస్ సర్జరీ ద్వారా రక్తనాళాన్ని అనుసంధానించారు.
💪 ఫలితంగా రక్తప్రసరణ తిరిగి ప్రారంభమై, రోగి చేయి మామూలు స్థితికి వచ్చింది. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో వారం రోజుల్లో రోగి పూర్తిగా కోలుకుని తన పనుల్లోకి తిరిగి వెళ్ళగలడని Dr. Bharat Arun తెలిపారు.