Tuesday, January 13, 2026

Date: 2026-01-13
పుట్టుకతో వచ్చే లోపాలను అరికట్టి, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలని Dr. Nikhil Tenneti, Chief Neonatologist & Head of Department Neonatology, KIMS Cuddles, Vizag తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలను 'జాతీయ జన్మలోపాల నివారణ నెల'గా పాటిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే జన్మజనిత లోపాలపై అవగాహన పెంచే కీలక సమయమిది అని తెలిపారు.
Tuesday, January 13, 2026
Tuesday, January 13, 2026
Tuesday, January 13, 2026
Tuesday, January 13, 2026
Tuesday, January 13, 2026
Tuesday, January 13, 2026