Wednesday, January 21, 2026
Date: 2026-01-21
భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుసా? ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య రెట్టింపుగా కనిపిస్తోంది.
✅ థైరాయిడ్ ప్రభావం శరీరంలోని ప్రతి అవయవంపై ఉంటుంది.
✅ హైపర్ థైరాయిడ్ కంటే హైపో థైరాయిడ్ సమస్య 5 రెట్లు అధికం.
✅ థైరాయిడ్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సాధారణ జీవితం గడపవచ్చు.
"సరైన మందులు, సరైన మోతాదు, మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా థైరాయిడ్‌ను అదుపులో ఉంచవచ్చు" అని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ Dr. Sravani Tanna గారు సూచిస్తున్నారు.
Wednesday, January 21, 2026
Wednesday, January 21, 2026
Wednesday, January 21, 2026
Wednesday, January 21, 2026
Wednesday, January 21, 2026
Wednesday, January 21, 2026