Date: 2026-02-09

Kims మూర్ఛ (ఫిట్స్) జబ్బుపై అపోహలు వద్దు.. అవగాహన పెంచుకుందాం! 🧠💜

నేడు అంతర్జాతీయ ఎపిలెప్సీ దినోత్సవం. మూర్ఛ అనేది మెదడులో జరిగే అసాధారణ విద్యుత్ మార్పుల వల్ల కలిగే సమస్య మాత్రమే. దీని గురించి భయం వద్దు, సరైన చికిత్సతో దీనిని జయించవచ్చు!


ముఖ్యమైన విషయాలు:

70% మందిలో సరైన మందుల ద్వారా మూర్ఛను పూర్తిగా నియంత్రించవచ్చు. 💊

మూర్ఛ వచ్చినప్పుడు గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి.

వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం ముఖ్యం.


"అపోహలను చెరిపేద్దాం - అవగాహనను నిర్మిద్దాం" 


Branches: Kurnool,
Doctors: Dr. Challepalle Baburao,

Monday, February 9, 2026

logo of Suryaa
photo of media

Monday, February 9, 2026

logo of Andhra Prabha
photo of media

Monday, February 9, 2026

photo of media

Monday, February 9, 2026

logo of Praja sakthi
photo of media

BOOK AN APPOINTMENT

FIND A DOCTOR

Footer Loading...