Wednesday, March 4, 2026


Date: 2026-03-04
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే! 🍎🏃♂️
మితిమీరిన ఆహారపు అలవాట్లు మరియు మారుతున్న జీవనశైలి వల్ల ఊబకాయం (Obesity) వేగంగా పెరుగుతోంది. దీనిపై కిమ్స్ హాస్పిటల్స్, Chief Consultant, Department of Gastroenterology, Dr. Chalapathi Rao Achanta గారు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు:
2030 నాటికి ప్రతి 10 మందిలో ఐదుగురు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది.
ప్రతిరోజూ వ్యాయామం, నడక లేదా పరుగు వంటివి అలవాటు చేసుకోవాలి.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు ఫైబర్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
ఆరోగ్యకరమైన అలవాట్లతో ఊబకాయాన్ని నివారిద్దాం. 🍎🏃♂️
Wednesday, March 4, 2026
Wednesday, March 4, 2026
Wednesday, March 4, 2026