Monday, February 16, 2026
Date: 2026-02-15
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక యువకుడికి, అత్యంత క్లిష్టమైన మరియు అరుదైన కిడ్నీ సమస్యను పరిష్కరించి పునర్జన్మ నిచ్చారు విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ వైద్యులు.
• డూప్లెక్స్ కిడ్నీ: సాధారణంగా ఒక కిడ్నీకి ఒకే మూత్రనాళం ఉంటుంది, కానీ ఈ యువకుడికి పుట్టుకతోనే ఒకే కిడ్నీకి రెండు వ్యవస్థలు ఉన్నాయి.
• పీయూజే అవల్షన్ (PUJ Avulsion): ప్రమాదం కారణంగా కిడ్నీకి, మూత్రనాళానికి మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇలాంటి గాయం డూప్లెక్స్ కిడ్నీలో జరగడం ప్రపంచంలోనే అత్యంత అరుదు! 🩺
Dr. Sandeep Maheswara Reddy Kallam నేతృత్వంలోని బృందం (Dr. Murali Krishna Padyala, Dr. A. Siva Sai Bharadwaja) అత్యంత సున్నితమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ యువకుడి కిడ్నీ పనితీరును కాపాడగలిగారు.