Saturday, September 13, 2025

Date: 2025-09-13
అత్యంత అరుదుగా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ ను సమయానికి గుర్తించి విజయవంతంగా చికిత్స చేసి, ఒక మహిళకు కొత్త ఆశను అందించిన మా కిమ్స్ సవీర ఆస్పత్రి నిపుణులు 👩⚕️
💙 అత్యాధునిక టెక్నాలజీతో శస్త్రచికిత్స
🌟 ఇప్పుడు రోగి పూర్తిగా కోలుకొని, సాధారణ జీవితానికి తిరిగి అడుగులు వేస్తున్నారు