Saturday, September 13, 2025

Date: 2025-09-13
కిమ్స్ హాస్పిటల్స్ – సీతమ్మధారలో ఆధునిక సదుపాయాలతో గ్యాస్ట్రోఎంటరాలజీ క్లినిక్ ప్రారంభమైంది 🏥
ఈ క్లినిక్‌ను ప్రారంభించడం వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పులు, లివర్ సమస్యలు, పిత్తాశయం, అగ్న్యాశయ సంబంధిత వ్యాధులను సమగ్రంగా నిర్ధారణ చేసి చికిత్స అందించవచ్చు.
📍 ఇక కడుపు నొప్పులు, అజీర్తి, లివర్ సమస్యలు, పిత్తాశయ సంబంధిత వ్యాధులపై సమగ్ర పరీక్షలు & తక్షణ చికిత్స — ఒకే చోట!
ఈ క్లినిక్ ద్వారా రోగులకు 5-10 నిమిషాల్లోనే నిర్ధారణ చేసి చికిత్స అందించగలమని వైద్యులు తెలిపారు.