Saturday, June 21, 2025


Date: 2025-06-21
🔴 మహిళకు అరుదైన అడ్రినల్ గ్రంధి ట్యూమర్ ను విజయవంతంగా తొలగించిన కర్నూల్ KIMS వైద్య బృందం!
🩺 10 లక్షల మందిలో కేవలం 2-8 మందికి మాత్రమే వచ్చే అరుదైన సమస్య – అడ్రినల్ గ్రంధి ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించిన Dr. Y. Manoj Kumar గారు మరియు వారి ప్రత్యేక వైద్య బృందం👏
రక్తపోటు తీవ్ర స్థాయికి పెరిగిన మహిళకు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా చికిత్స చేసి, ఆరోగ్యవంతంగా ఆమెను డిశ్చార్జ్ చేశారు.